Posts

Ted season 1 review

Image
TED REVIEW:  PLOT:  A TEENAGE BOY WISHES HER TEDDY BEAR HAVE A LIFE. PLUS POINTS:  DECENT COMEDY WITH CRAZY CHARACTERS TED SCREEN PRESENCES WAS NICE CAN WATCH FOR A FRESH COOL MOOD. MINUS POINT:  LACK OF COMEDY,  OUTDATED JOKES,  MOSTLY UNSATISFIED IN MANY PORTIONS.

Saindhav 2024 movie review

Image
కథ:- తన కూతురుకి ఉన్న నెర్వ్ డిసార్డర్ నుండి తన కూతుర్ని కాపాడుకునే క్రమంలో తను తన పాత శత్రువులను కలవాల్సి ఉంటుంది. అసలు సైంధవ్ ఎవరు? తన శత్రువులు ఎవరు? చివరికి తన కూతుర్ని కాపాడుకున్నాడ? లేదా? అనేది కథ. ప్లస్ పాయింట్స్:- --> యాక్షన్ సీన్స్ --> సైంధవ్ గా వెంకటేష్ మైనస్ పాయింట్స్:- --> అవసరం లేని విలన్లు --> గ్రిప్పింగ్ లేని స్క్రీన్ ప్లే --> ఓవర్ & ఓల్డ్ ఎలివేషన్స్ --> పాటలు --> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ Stream it OR Skip it:- Stream it ( వెంకీ & యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి)  Rating:-  5/10

Hanuman 2024 movie review

Image
కథ:- హనుమంతు అనే వ్యక్తి కి ఒక శక్తవంతమైన మణి దొరుకుతాది. ఆ మణి కోసం మైఖెల్ అనే సైంటిస్ట్ కూడా ఆ మణిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఏమి జరిగింది. అసలు ఆ మణి యొక్క కథ ఏంటి? మైఖెల్ మరియు హనుమంటులకు మధ్య జరిగిన యుద్ధం లో ఎవరు గెలిచారు? అనే విషయాలు తెలియాలంటే మూవీ నీ కచ్చితంగా  చూడాలి. ప్లస్ పాయింట్స్:- --> VFX వర్క్ --> ఇంటర్వల్ ఫైట్ --> క్లైమాక్స్ ఫైట్ --> 2nd హాఫ్ స్క్రీన్ ప్లే --> తేజ సజ్జ పెర్ఫార్మెన్స్ --> ఎలేవేషన్స్ --> స్టోరీ, డైరెక్షన్ --> కామెడీ --> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  మైనస్ పాయింట్స్:- --> 1st హాఫ్ కాస్త రొటీన్ గ ఉండటం --> విలన్ పాత్ర లో కొత్తదనం లేకపోవడం --> 2nd హాఫ్ ఫైట్ సీక్వెన్స్ స్పీడ్ స్పీడ్ గ, కాస్త హడావిడిగ ఉన్నట్టు అనిపించడం --> క్లైమాక్స్ సీన్ సడెన్ గా ఆపేసినటు ఉండటం Skip it OR Stream it:- Stream it Where to watch? In Theatres Rating:- 6.8/10

Hi Nanna 2023 movie review

Image
కథ:-  లంగ్ డిసీజ్ తో బాధపడుతున్న తన కూతురుకి తన అమ్మ ఎవరు? ఏంటి? అనేది ఎలా చెప్పాడు? చివరికి మళ్ళీ వాళ్ల ఫ్యామిలీ మళ్ళీ కలుసుకుందా లేదా? అనేది కథ.  ప్లస్ పాయింట్స్:- --> నాని & మృణల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్ --> స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ --> సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ --> డ్రామా , కామెడీ --> కొన్ని స్మాల్ ట్విస్ట్ మైనస్ పాయింట్స్:- --> 1st హాఫ్ అండ్ 2nd హాఫ్ లో కాస్త స్లో స్క్రీన్ ప్లే  Skip it OR Stream it:- Stream it Rating:- 7/10

The Marvels VOD update

Image
VOD—UPDATE 📣 🌟 THE MARVELS — [2023] Marvel Studios Action Adventure Comedy Sci-fi Fantasy Family [1Hrs & 44Min] Film, 🎇 Set To Release 16th January, Video On Demand, Only In #English, Language And Will Be Available From [February 2024] In #Hindi, #Tamil, #Telugu, & #English, Languages On DISNEY+ HOSTAR !! 🪽 IMDB - 5.8/10

Peaky blinders movie update

Image
The ‘PEAKY BLINDERS’ movie begins filming in the middle of 2024.

Devil 2023 movie review

Image
కథ:- ఒక జమిందారు ఇంట్లో జరిగిన హత్య కేసుని పరిష్కరించడానికి డెవిల్ అనే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ వస్తాడు. అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హత్య కేసుకి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ కి సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ నీ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్:- --> కొంత స్టొరీ మైనస్ పాయింట్స్:- --> వీక్ స్క్రీన్ప్లే --> యాక్షన్ సీన్స్ --> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ --> సాంగ్స్ Skip it OR Stream it:- Skip it Rating:- 4/10

Jonathan majors Interview update

Image
Jonathan Majors sets up first interview since guilty verdict with Disney owned ABC News Interview will air on Good Morning America on Mon Jan 8 జనవరి 8 న జోనాథన్ మేజర్స్ కోర్ట్ లో ఓడిపోయిన తరువాత మొడటి సారి ABC న్యూస్ లో ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడు. 

Minecraft Live action movie updates

Image
Jack Black is reportedly playing Steve in the live-action #Minecraft movie. Aaron Paul will play an Enderman in the live-action ‘MINECRAFT’ movie.

Napoleon 2023 OTT release date

Image
VOD—Update 📣 🌟 NAPOLEON — [2023] Ridley Scott's & Apple Tv+ Original Acton Biography Drama History War R-Rated Film, 💫 Official Eng-Hin Trailer - https://t.me/Hindi_Trailers/1424?single 🎇 Will Be Available For Digital/VOD Purchase On Rent/Buy From 9th January, In #English, & #Hindi, (Expected) Languages On Amazon Prime Video Store. 🎺 IMDB - 6.6/10 🎭 Director Ridley Scott Has Already Revealed A 4-Hour Cut Of The Movie Exists And Releases Only On Apple TV+.