కథ:- ఇండియా లో బెస్ట్ చెఫ్ అవ్వలనుకునే అన్నపూర్ణ అనే అమ్మాయి కథ. ఆమె అనుకున్నట్టుగానే ఇండియా లో బెస్ట్ చెఫ్ అయ్యిందా? లేదా ? అనేది కథ. ప్లస్ పాయింట్స్:- --> నయనతార నటన --> స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ --> సినిమాటోగ్రఫీ --> కథలో డ్రామా మరియు కాన్ఫ్లిక్ట్ మైనస్ పాయింట్స్:- --> కుక్క్ అప్ ఏ స్టోర్మ్ మూవీ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది --> కాస్త రొటీన్ గ అనిపించే కొన్ని సీన్స్ Stream it OR Skip it:- Stream it Where to watch? Netflix Rating:- 7/10
కథ:- I.P.S. ఆఫీసర్ అవ్వాలనుకున్న మనోజ్ కుమార్ శర్మ అనే వ్యక్తి కథ. తను I.P.S. ఆఫీసర్ అయ్యాడా? లేదా? తను పడిన ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీ నీ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్:- --> స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ --> మెయిన్ లీడ్స్ పెర్ఫార్మెన్స్ --> డైలాగ్స్ --> డ్రామా --> సినిమాటోగ్రఫీ --> సాంగ్స్ --> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్:- ఏమి లేవు Stream it OR Skip it:- Stream it Where to watch? Disney plus Hotstar Rating:- 8.5/10
కథ:- సీజన్ 01 లో జరిగిన ఈవెంట్స్ తర్వాత ఇన్విన్సిబుల్ లైఫ్ లో జరిగిన మార్పులు ఏమిటి? ఈ సారి భూమి కి వచ్చిన కొత్త సమస్య ఏమిటి? దానిని ఇన్విన్సిబుల్ ఆపగలిగాడ? లేదా? అనేది కథ. ప్లస్ పాయింట్స్:- --> కొత్తగా వచ్చిన సమస్య --> అనిమేషన్ వర్క్ --> ఇప్పటివరకు చూపించిన కథ బాగుంది. మైనస్ పాయింట్స్:- --> స్లో స్క్రీన్ ప్లే --> రొటీన్ యాక్షన్ సీన్స్ Stream it OR Skip it:- Stream it Where to watch? Amazon prime video Rating:- 6/10
Comments
Post a Comment