Invincible Season 2 Part 1 Review


కథ:-

సీజన్ 01 లో జరిగిన ఈవెంట్స్ తర్వాత ఇన్విన్సిబుల్ లైఫ్ లో జరిగిన మార్పులు ఏమిటి? ఈ సారి భూమి కి వచ్చిన కొత్త సమస్య ఏమిటి? దానిని ఇన్విన్సిబుల్ ఆపగలిగాడ? లేదా? అనేది కథ.

ప్లస్ పాయింట్స్:-

--> కొత్తగా వచ్చిన సమస్య
--> అనిమేషన్ వర్క్
--> ఇప్పటివరకు చూపించిన కథ బాగుంది.

మైనస్ పాయింట్స్:-

--> స్లో స్క్రీన్ ప్లే 
--> రొటీన్ యాక్షన్ సీన్స్

Stream it OR Skip it:-

Stream it

Where to watch?

Amazon prime video 

Rating:-
 6/10

Comments

Popular posts from this blog

Upcoming December Movies & Webseries list

Invincible season 2 new episode streaming now