Annapoorani 2023 movie review


కథ:-

ఇండియా లో బెస్ట్ చెఫ్ అవ్వలనుకునే అన్నపూర్ణ అనే అమ్మాయి కథ. ఆమె అనుకున్నట్టుగానే ఇండియా లో బెస్ట్ చెఫ్ అయ్యిందా? లేదా ? అనేది కథ.

ప్లస్ పాయింట్స్:-

--> నయనతార నటన
--> స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
--> సినిమాటోగ్రఫీ
--> కథలో డ్రామా మరియు కాన్ఫ్లిక్ట్

మైనస్ పాయింట్స్:-

--> కుక్క్ అప్ ఏ స్టోర్మ్ మూవీ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది
--> కాస్త రొటీన్ గ అనిపించే కొన్ని సీన్స్

Stream it OR Skip it:-
Stream it

Where to watch?
Netflix 

Rating:-
7/10

Comments

Popular posts from this blog

12th fail 2023 movie review

Invincible Season 2 Part 1 Review