Devil 2023 movie review
కథ:-
ఒక జమిందారు ఇంట్లో జరిగిన హత్య కేసుని పరిష్కరించడానికి డెవిల్ అనే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ వస్తాడు. అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హత్య కేసుకి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ కి సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ నీ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:-
--> కొంత స్టొరీ
మైనస్ పాయింట్స్:-
--> వీక్ స్క్రీన్ప్లే
--> యాక్షన్ సీన్స్
--> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
--> సాంగ్స్
Skip it OR Stream it:-
Skip it
Rating:-
4/10
Comments
Post a Comment