Saindhav 2024 movie review
కథ:-
తన కూతురుకి ఉన్న నెర్వ్ డిసార్డర్ నుండి తన కూతుర్ని కాపాడుకునే క్రమంలో తను తన పాత శత్రువులను కలవాల్సి ఉంటుంది. అసలు సైంధవ్ ఎవరు? తన శత్రువులు ఎవరు? చివరికి తన కూతుర్ని కాపాడుకున్నాడ? లేదా? అనేది కథ.
ప్లస్ పాయింట్స్:-
--> యాక్షన్ సీన్స్
--> సైంధవ్ గా వెంకటేష్
మైనస్ పాయింట్స్:-
--> అవసరం లేని విలన్లు
--> గ్రిప్పింగ్ లేని స్క్రీన్ ప్లే
--> ఓవర్ & ఓల్డ్ ఎలివేషన్స్
--> పాటలు
--> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
Stream it OR Skip it:-
Stream it ( వెంకీ & యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి)
Rating:-
5/10
Comments
Post a Comment