Hi Nanna 2023 movie review
కథ:-
లంగ్ డిసీజ్ తో బాధపడుతున్న తన కూతురుకి తన అమ్మ ఎవరు? ఏంటి? అనేది ఎలా చెప్పాడు? చివరికి మళ్ళీ వాళ్ల ఫ్యామిలీ మళ్ళీ కలుసుకుందా లేదా? అనేది కథ.
ప్లస్ పాయింట్స్:-
--> నాని & మృణల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్
--> స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
--> సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
--> డ్రామా , కామెడీ
--> కొన్ని స్మాల్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్:-
--> 1st హాఫ్ అండ్ 2nd హాఫ్ లో కాస్త స్లో స్క్రీన్ ప్లే
Skip it OR Stream it:-
Stream it
Rating:-
7/10
Comments
Post a Comment