The Hunger Games: The Ballad of Songbirds & Snakes review
కథ:-
2012 లో వచ్చిన హంగర్ గేమ్స్ మొదటి మూవీ కి 64 సంవత్సరాల క్రితం జరిగే స్టొరీగ వచ్చింది. ఈ మూవీలో లో యంగ్ కొరిఒలన్నస్ స్నో క్యారక్టర్ కి సంబందించిన స్టొరీ నీ, తను ఎందుకని చెడ్డవాడిగ మారాడు అనే స్టొరీ నీ e మూవీ లో చూపించారు.
ప్లస్ పాయింట్స్:-
--> యంగ్ స్నో క్యారక్టర్
--> స్క్రీన్ ప్లే, స్టొరీ,డైరెక్షన్
--> చాప్టర్ 3
మైనస్ పాయింట్స్ :-
--> తక్కువ యాక్సన్ సీన్స్ ఉండడం
--> మొదటి 2 చాప్టర్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గ ఉంటే బాగుండేది
--> సర్వైవల్ సీన్స్ నార్మల్ గ ఉండటం
Stream it or Skip it:-
Stream it
Rating:-
7/10
Comments
Post a Comment