Hanuman 2024 movie review
కథ:- హనుమంతు అనే వ్యక్తి కి ఒక శక్తవంతమైన మణి దొరుకుతాది. ఆ మణి కోసం మైఖెల్ అనే సైంటిస్ట్ కూడా ఆ మణిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఏమి జరిగింది. అసలు ఆ మణి యొక్క కథ ఏంటి? మైఖెల్ మరియు హనుమంటులకు మధ్య జరిగిన యుద్ధం లో ఎవరు గెలిచారు? అనే విషయాలు తెలియాలంటే మూవీ నీ కచ్చితంగా చూడాలి. ప్లస్ పాయింట్స్:- --> VFX వర్క్ --> ఇంటర్వల్ ఫైట్ --> క్లైమాక్స్ ఫైట్ --> 2nd హాఫ్ స్క్రీన్ ప్లే --> తేజ సజ్జ పెర్ఫార్మెన్స్ --> ఎలేవేషన్స్ --> స్టోరీ, డైరెక్షన్ --> కామెడీ --> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్:- --> 1st హాఫ్ కాస్త రొటీన్ గ ఉండటం --> విలన్ పాత్ర లో కొత్తదనం లేకపోవడం --> 2nd హాఫ్ ఫైట్ సీక్వెన్స్ స్పీడ్ స్పీడ్ గ, కాస్త హడావిడిగ ఉన్నట్టు అనిపించడం --> క్లైమాక్స్ సీన్ సడెన్ గా ఆపేసినటు ఉండటం Skip it OR Stream it:- Stream it Where to watch? In Theatres Rating:- 6.8/10
Comments
Post a Comment