Thanksgiving 2023 movie review
కథ:-
థాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ లో కొన్ని హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? పోలీస్ లు హత్య లు చేస్తున్న కిల్లర్ ని పట్టుకొగలిగార? లేదా? అనేది కథ.
ప్లస్ పాయింట్స్:-
--> R- రేటెడ్ యాక్షన్ సీన్స్
--> బోరింగ్ లేని స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్:-
--> స్క్రీం మూవీ కి పేరడీ లాగ ఉంది.
Stream it or Skip it:-
స్క్రీం మూవీ నచ్చితే ఈ మూవీ నీ చూడండి
Rating:-
5/10
Comments
Post a Comment