Loki season 2 review
కథ:-
సీజన్ 1 లో హీ హూ రిమైన్స్ నీ సిల్వీ చంపిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? లోకి వాటిని సరిచేయగలిగాడ? లేదా? మల్టివర్స్ వార్ స్టార్ట్ అయిందా? లేదా? అనే విషయాలు తెలుసు కోవాలంటే ఈ సీజన్ నీ కచ్ఛితంగా చూడాలి.
Plus points
--> స్టోరీ,స్క్రీన్ ప్లే, డైరెక్షన్
--> డ్రామా, కామెడీ, VFX
--> లోకి గ టామ్ హిద్దెల్స్టన్
--> తక్కువ ఎపిసోడ్స్
--> ఎక్కడా సోది లేకపోవడం
--> మెయిన్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్
--> రీసెంట్ మార్వెల్ ప్రాజెక్ట్స్ లో వచ్చిన బెస్ట్ సీరీస్
Minus Points
--> తక్కువ ఎపిసోడ్స్ ఉండటం వల్ల వెంటనే అయిపోయినట్టు అనిపించడం.
--> ఫ్యూచర్ మార్వెల్ మూవీస్ & షోస్ కి పెద్దగ కనెక్షన్స్ లేకపోవడం.
Stream it OR Skip it
Stream it ( Disney plus hotstar)
Rating
8/10
Comments
Post a Comment