Leave the world behind 2023 movie review
కథ:-
రెండు కుటుంబాలు ఒక ఐలాండ్ లో చిక్కుకుంటాయి. బయటకి వెళ్ళడానికి మార్గం ఉండదు. అసలు బయట ఏమి జరుగుతోంది? వీళ్లు బయటకి ఎందుకు వెళ్ళలేకపోతునారు? చివరికి ఏమి జరిగింది అనేది కథ.
ప్లస్ పాయింట్స్:-
--> స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
--> కెమెరా వర్క్
--> సినిమాటోగ్రఫీ
--> మెయిన్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్
--> లాస్ట్ 40 మినిట్స్
--> సీట్ ఎడ్జ్ సస్పెన్స్
--> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:-
--> రన్ టైం కాస్త ఎక్కువ అయినట్లు అనిపించడం.
--> మొదట్లో కాస్త స్లో గ మూవి వెళ్లినట్టు అనిపించడం.
Stream it OR Skip it:-
Stream it
Where to watch?
Netflix
Rating:-
8/10
Comments
Post a Comment