Five nights at Freddys movie review


కథ:-

ఒక ఓల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్ ని కొన్ని కారణాల వల్ల మూసేస్తారు. తర్వాత ఆ పార్క్ కి సెక్యూరిటీ సిబ్బంది గ హీరో వెళ్తాడు. తర్వాత ఆ పార్క్ లో ఏం జరిగింది? ఆసలు ఆ పార్క్ ఎందుకు మూసేశారు? అక్కడికి వెళ్ళిన హీరో తన లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొన్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ నీ కచ్చితంగా చూడాల్సిందే.

Plus Points:-

--> హార్రర్ థ్రిల్లర్ అయినా కూడా డ్రామా కి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు.


Minus Points:-

--> బోరింగ్ స్క్రీన్ ప్లే
--> హార్రర్ థ్రిల్లర్ సినిమా అనే ఫీల్ లేదు.
--> యాక్షన్ హార్రర్ థ్రిల్లర్ సీన్స్ కి ప్రాధాన్యత లేకపోవడం


Stream it OR Skip it:-

Skip it

Rating:-

4.5/10

Comments

Popular posts from this blog

Upcoming December Movies & Webseries list

Invincible season 2 new episode streaming now