Echo critics reviews
ఇప్పటికే కొంతమంది క్రిటిక్స్ అయితే మార్వెల్ నుండి రాబోయే న్యూ షో అయిన ఎకో సీరీస్ లో మొదటి మూడు ఎపిసోడ్స్ నీ చూసి, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మార్వెల్ ప్రాజెక్ట్స్ లో ఇది కాస్త డిఫరెంట్ టోన్ తో కొత్త గా ఉంది. డేర్ డెవిల్ & ఎకో మధ్య ఉండే ఫైటింగ్ సీన్స్ సూపర్ గా ఉన్నాయి. ఫిస్క్ క్యారక్టర్ కూడా చాలా బాగుంది. మిగిలిన ఎపిసోడ్స్ కూడా అదే విధంగ ఉంటాయని అనుకుంటున్నాము అని వాలు అయితే చెప్పారు. మొత్తం అన్ని ఎపిసోడ్స్ జనవరి 10 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవ్వబోతునాయి.
Comments
Post a Comment