Dunki 2023 review


కథ:-

పంజాబ్ నుండి లండన్ కి లీగల్ గ విసా లో వెళ్ళాలనుకుని లీగల్ గ లండన్ కి వెళ్ళలేని వాళ్ళు ఇల్లీగల్ గ  లండన్ కి  వెళ్ళిన కొంతమంది వ్యక్తుల  కథ.

ప్లస్ పాయింట్స్:-

--> తాప్సీ పన్ను నటన
--> షారుక్ ఖాన్ నటన
--> విక్కీ కౌశల్ నటన
--> స్టొరీ, స్క్రీన్ ప్లే
--> రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్
--> బ్యాక్ గ్రౌండ్ స్కోర్
--> పాటలు, కామెడీ 
--> డ్రామా & ఎమోషనల్ సన్నివేశాలు
--> క్లైమాక్స్ & ప్రే క్లైమాక్స్
--> కోర్ట్ సీన్స్
--> డైలాగ్స్ 

మైనస్ పాయింట్స్:-

ఏమి లేవు

Skip it OR Stream it:-

Stream it

Review:-

ఈ సంవత్సరం లో వచ్చిన బెస్ట్ షారుక్ ఖాన్ సినిమా.

Rating:-

9/10

Comments

Popular posts from this blog

Hanuman 2024 movie review