Animal 2023 review
కథ:
హీరో కి తన తండ్రి అంటే ప్రాణం. అలాంటిది హీరో నాన్న మీద ఎటాక్ జరుగుతాడి. ఇంక హీరో ఆ ఎటాక్ చేసిన వాలని ఎలా పట్టుకున్నాడు? ఎటాక్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది కథ.
ప్లస్ పాయింట్స్:
--> కథ, కథనం, డైరక్షన్
--> బొల్డ్ కంటెంట్
--> హీరోగ రణబీర్ కపూర్ యాక్టింగ్
--> తండ్రి కొడుకుల మధ్య బంధ౦
--> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు
--> ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ సీన్
--> బాబీ దియోల్ కారెక్టర్
మైనస్ పాయింట్స్:
--> అవసరం లేని పోస్ట్ క్రెడిట్ సీన్
--> కథ లో కొన్ని లోపాలు
ఇది కుటుంబ కథా చిత్రం కాదు.
Stream it or Skip it:
Stream it
Where to watch?
In theatres
Rating:
8/10
Comments
Post a Comment