Karate kid 2 update
కరాటే కిడ్ పార్ట్ 2 మూవీ కి సంబందించి ఒక న్యూ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం కరాటే కిడ్ 2 మూవీ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. ఇంక ప్రెసెంట్ అయ్యితే ఏ మూవీ కి సంబందించిన ఆడిషన్ లు జరుగుతున్నాయి. ఇంకొ సర్ప్రైస్ న్యూస్ వచ్చేసి మన యొక్క అభిమాన యాక్షన్ హీరో జ్యాకి చాన్ "మిస్టర్.హాన్" రోల్ లో మళ్ళీ నటిస్తున్నాడు. ఇంక దానితో పాటు రీసెంట్ గానే కొబ్రా కై సిరీస్ యొక్క రచయితలు మరియు షో ప్రోడుసెర్స్ కరాటే కిడ్ పార్ట్ 2 స్టోరీ ని చదివి సంతృప్తి చెందినట్టు న్యూస్ వచ్చింది. దానితో పాటు పార్ట్ 2 రచయితలకు మరి కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చినట్టు న్యూస్ వచ్చింది. ఇంక ఈ విదంగా చూసుకుంటే ఈ మూవీ ని 2025 లేదా 2026 లో వెండి తెర మీద చూడచ్చు.
Comments
Post a Comment