Iman vellani about Marvel Zombies
మార్వెల్ జాంబీస్ కథ చాలా సరదాగ ఉంది. ఆ షో లో చాలా మంచి పాత్రలు ఉన్నాయి. కమలా ఖాన్ గ నా పాత్ర దాంట్లో ఒక కీలకమైన పాత్ర. ఎప్పుడైతే మార్వెల్ నాకు మార్వెల్ జొంబీస్ లో న పాత్ర గురించి చెప్పారో అప్పుడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీస్ లో ఫోర్దో పాత్ర లాగ నాకు ఇది అనిపించింది.
Comments
Post a Comment