Doctor strange 3 update


ఇంక రీసెంట్ గ మార్వెల్  నుండి ఒక  న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ ని కూడా 2nd పార్ట్ ని డైరెక్ట్ చేసిన SAM RAIMI నే డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇతను ఇప్పుడు అవెంజర్స్ 5 సీక్రెట్ వార్స్ మూవీ నీ డైరెక్ట్ చేస్తునట్టు తెలుస్తోంది. అయితే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ లో అతను కేవలం ఒక మూవీ నీ మాత్రమే డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అది ఏం మూవీ న అనేది తెలియాలి. ఒకవేళ ఈయన ఈ రెండిట్లో ఏం మూవీ నీ డైరెక్ట్ చేస్తే బాగుంటాదో కింద కామెంట్స్ లో తెలియజేయండి.

Comments

Popular posts from this blog

Upcoming December Movies & Webseries list

Invincible season 2 new episode streaming now