Barbie 2 update

రీసెంట్ గ జూలై లో రిలీజ్ అయిన బార్బీ మూవీ క్రిటిక్స్ , ఆడియెన్స్ మరియు బాక్స్  ఆఫీస్ నుండి చాలా మంచి రెస్పాన్స్ నీ దక్కించుకుంది. ఇపుడు ఈ మూవీ సీక్వెల్ కి సంబంధించి బార్బీ గా నటించిన మర్గొట్ రొబ్బీ "మేము దీనిని ఒక మూవీ ఫ్రాంచైజ్ గ అనుకుని ఈ మూవీ నీ తీయలేదు. దీనిని 2, 3 మూవీస్ గ తీయాలనే ఉద్దేశం మాకు లేదు" అని తను రీసెంట్ గా చెప్పింది. 

Comments

Popular posts from this blog

Upcoming December Movies & Webseries list

Invincible season 2 new episode streaming now